IPL: రూ.5.75 కోట్లు పలికిన కృనాల్ పాండ్య

53చూసినవారు
IPL: రూ.5.75 కోట్లు పలికిన కృనాల్ పాండ్య
ఐపీఎల్ వేలంలో ఇండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యను బెంగళూరు సొంతం చేసుకుంది. ఐపీఎల్ రెండో రోజు వేలంలో రూ.2 కోట్ల బేస్ ఫ్రైజ్‌తో వేలంలోకి వచ్చిన కృనాల్ కోసం బెంగళూరుతో పాటు ఇతర ప్రాంఛైజీలు పోటీ పడగా చివరికి బెంగళూరు రూ.5.75 కోట్లకు దక్కించుకుంది. కాగా గతేడాది కృనాల్ పాండ్య లక్నో తరఫున ఆడాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్