మోసం చేసేందుకే మళ్ళీ KCR వస్తున్నారు: మంత్రి సురేఖ

64చూసినవారు
మోసం చేసేందుకే మళ్ళీ KCR వస్తున్నారు: మంత్రి సురేఖ
BRS అధినేత కేసీఆర్ ప్రజలను మోసం చేసేందుకు మళ్లీ వస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. కేసీఆర్ హయాంలో పంటలు బాగా పండడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జునసాగర్ నిర్మించడమే కారణమన్నారు. రైతు పంటలు ఎండిపోవడానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్