విదేశీ మహిళను వేధించిన ఆకతాయిలు (వీడియో)

84చూసినవారు
భారతీయులపైనే కాదు.. ఇతర దేశాల మహిళల పైనా బంగ్లాదేశీయుల అకృత్యాలు పెరిగిపోయాయి. తాజాగా కొందరు బంగ్లాదేశీ యువకులు పట్టపగలు.. నడిరోడ్డుపై అమెరికాకు చెందిన ఓ మహిళను వేధించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సదరు విదేశీ మహిళ రిక్షాలో వెళుతుండగా యువకులు వెంబడించసాగారు. వెనుక నుంచి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆ మహిళ కూడా అసహనానికి గురై రిక్షా దిగి నడుచుకుంటూ వెళ్లిపోయింది.

సంబంధిత పోస్ట్