నేడు ఆంధ్ర రాష్ట్రం అవతరణ దినోత్సవం

50చూసినవారు
నేడు ఆంధ్ర రాష్ట్రం అవతరణ దినోత్సవం
తెలుగు భాష మాట్లాడేవారందరూ ఒకే రాష్ట్రంగా ఉండాలనే ప్రధానమైన డిమాండ్‌తో పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 10 నుంచి 58 రోజులపాటు చెన్నైలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. డిసెంబర్ 15న అమరజీవి అయ్యారు. 1953 అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. శ్రీకాకుళం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు, బళ్ళారి జిల్లాలోని రాయదుర్గం, ఆదోని, ఆలూరు తాలుకాలను కలుపుకుని ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్