నేడు ధరిత్రీ దినోత్సవం

83చూసినవారు
నేడు ధరిత్రీ దినోత్సవం
సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి ఒక్కటే. 1970, ఏప్రిల్ 22 నుంచి ప్రతి ఏటా ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నేడు వాతావరణ మార్పుల దుష్ప్రభావాలతో భూతాపం పెరిగి అధిక ఉష్ణోగ్రతలు, కార్చిచ్చులు, తుపానులు, వరదలు, కరవు కాటకాలు వంటి విపత్తులు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఈ ఏడాది ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలు 2040 నాటికి అన్ని రకాల ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని 60శాతం మేర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్