సీఎం జగన్ ఒక మూర్ఖుడు: పవన్

82చూసినవారు
సీఎం జగన్ ఒక మూర్ఖుడు: పవన్
సీఎం జగన్ ఒక మూర్ఖుడని, ప్రతీ రోజు ముగ్గురు భార్యలంటూ హేళన చేస్తున్నాడని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఎప్పుడు చూసినా జగన్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారని, మాట్లాడితే ముగ్గురు పెళ్లాల ప్రస్తావన తెస్తాడని ఆరోపించారు. అందరి ఇళ్లలో విభేదాలు ఉంటాయని, తన ఇంట్లో కూడా అలాంటి పరిస్థితేనని పవన్ చెప్పుకొచ్చారు. మరోసారి తన వ్యక్తిగత విషయాల జోలికి వస్తే తాట తీస్తానని పవన్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్