రైలు చక్రాల మధ్య కూర్చొని ప్రయాణించిన బాలుడు (వీడియో)

1045చూసినవారు
యూపీలోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ బాలుడు ఆడుకుంటూ ట్రాక్‌పై ఆగి ఉన్న గూడ్స్ రైలు ఎక్కాడు. గూడ్స్ రైలు స్టార్ట్ కావడంతో బాలుడు దిగలేకపోయాడు. దీంతో గూడ్స్ రైలు చక్రాల మధ్య కూర్చొని దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి హర్దోయ్‌కు చేరుకున్నాడు. బాలుడిని గమనించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది కిందకు దించి.. చైల్డ్ కేర్ లో అప్పగించారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్