ప్రేయసి చేతి వేళ్లను నరికేశాడు (వీడియో)

64381చూసినవారు
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా పాలంపూర్ బస్టాండ్ వద్ద శనివారం షాకింగ్ ఘటన జరిగింది. సుమిత్ చౌదరి, సైనా కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల కాలంలో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో బస్టాండ్ వద్ద సైనాపై కత్తితో సుమిత్ పలుమార్లు దాడి చేశాడు. దీంతో సైనా చేతి వేళ్లు తెగిపడ్డాయి. బస్టాండ్‌లోని కొందరు యువకులు సుమిత్‌ను కొట్టి, పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్