హైపటైటిస్ వైరస్‌లోని రకాలు

73చూసినవారు
హైపటైటిస్ వైరస్‌లోని రకాలు
కొన్ని రకాలైన వైరస్‌ల కారణంగా కాలేయానికి ఇన్ఫెక్షన్ వచ్చి హెపటైటిస్ వ్యాధికి దారితీస్తుంది. ఈ హైపటైటిస్ వైరస్‌లో ఏ, బీ, సీ, డీ, ఈ అని ఐదు రకాలు ఉన్నాయి. ఈ హైపటైటిస్‌లు దేనికది వేర్వేరు వైరస్‌ల వల్ల సంభవిస్తాయి. వీటిలో హెపటైటిస్ బీ, సీ, డీ వైరస్‌లు ప్రమాదకరమైనవి కాగా, హెపటైటిస్ ఏ, ఈ అంత ప్రమాదకరమైనవీ కాదు. హెపటైటిస్ ఏ, ఈ స్వల్పకాలిక వ్యాధులను, అలాగే హెపటైటిస్ బీ, సీ, డీ దీర్ఘకాలిక వ్యాధులను కలిగిస్తాయి.

సంబంధిత పోస్ట్