VIDEO: డ్యాన్స్ చేస్తూ బిడ్డను పడేసిన తల్లి

80చూసినవారు
ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఇన్‌స్టా రీల్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ తన బిడ్డను ఎత్తుకుని డ్యాన్స్ చేసింది. ఆ సమయంలో బాలుడు జారి కింద పడ్డాడు. గాయాలు కావడంతో బాలుడు బాధతో ఏడ్చాడు. అయినప్పటికీ బాలుడిని ఓదార్చకుండా ఆమె తన డ్యాన్స్ కొనసాగించింది. అదృష్టవశాత్తూ బాలుడికి తీవ్రమైన గాయాలు కాలేదు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :