ఏపీ అప్పులు అన్ని లక్షల కోట్లా?

81చూసినవారు
ఏపీ అప్పులు అన్ని లక్షల కోట్లా?
ఈ నెల 24న ఏపీ మంత్రిమండలి సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో ఏపీ ఆర్థిక పరిస్థితి మీద సుదీర్ఘంగా చర్చించనున్నారు. దాంతో ఆర్థిక శాఖ పూర్తి వివరాలు ప్రభుత్వం ముందు పెట్టిందట. ఏపీకి తెచ్చిన అప్పులకు రోజువారీ వడ్డీ రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నెలలో ఏకంగా రూ.10 వేల కోట్ల దాకా వడ్డీనే కట్టాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు.

సంబంధిత పోస్ట్