VIDEO: లావణ్యను అడ్డుకున్న పోలీసులు

62చూసినవారు
నటుడు రాజ్ తరుణ్ నటించిన ‘తిరగబడర సామీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వచ్చిన రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్యను పోలీసులు గేట్ వద్ద నిలిపివేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్