‘పవన్ బావ’ అంటూ శ్రీరెడ్డి ట్వీట్ వైరల్

61చూసినవారు
‘పవన్ బావ’ అంటూ శ్రీరెడ్డి ట్వీట్ వైరల్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లపై నటి, వైసీపీ సానుభూతిపరురాలు శ్రీరెడ్డి సెటైర్లు వేసింది. “ఓ లోకేశ్ అన్నో, నువ్వు సీఎం అవుతావేమో అని పవన్ బావలో ఆల్రెడీ insecurity స్టార్ట్ అయ్యిందయ్యో... మా బావ సొంత కథలు రాసేసుకుంటున్నాడు జాగ్రతయ్యో tdp’’ అని ట్వీట్ చేసింది. ‘లోకేశ్ అన్నా వైసీపీ మీ కెరీర్‌కు హాని కలిగించదు. మేము పోటీదారులం. కానీ మధ్యలో గేమ్ ఛేంజ్ జరిగితే, మీ క్లాస్‌మేట్స్ మీతో నిలబడకపోతే.. జాగ్రత్తగా ఉండండి’ అని శ్రీరెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్