ఛాంపియన్స్‌ ట్రోఫీ.. ఆసీస్‌ జట్టు ఇదే

66చూసినవారు
ఛాంపియన్స్‌ ట్రోఫీ.. ఆసీస్‌ జట్టు ఇదే
మరో నెల రోజుల్లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో శ్రీలంక టూర్‌కు దూరంగా ఉన్న ప్యాట్ కమిన్స్‌‌ను జట్టులోకి తీసుకొచ్చింది. 
జట్టు: కమిన్స్‌ (కెప్టెన్‌), కేరీ, ఎలిస్‌, హార్డీ, హేజెల్‌వుడ్‌, హెడ్‌, ఇంగ్లిస్‌, లబుషేన్‌, మార్ష్‌, మ్యాక్స్‌వెల్‌, షార్ట్‌, స్మిత్‌, స్టార్క్‌, స్టొయినిస్‌, ఆడమ్‌ జంపా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్