VIDEO: వామ్మో.. బతికుండగానే గోతిలో పూడ్చేశారు

83చూసినవారు
‘‘కూటి కోసం కోటి విద్యలు’’.. అన్న చందంగా కొందరు తమ కడుపు నింపుకోవడం కోసం రోడ్లపై వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. మరికొందరు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ ఏవేవో సాహసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్