డిసెంబర్ 10న సాఫ్ట్ లైన్ కంప్యూటర్ టాలెంట్ టెస్ట్

1554చూసినవారు
డిసెంబర్ 10న సాఫ్ట్ లైన్  కంప్యూటర్  టాలెంట్  టెస్ట్
పరిగి మండల కేంద్రంలో సాఫ్ట్ లైన్ కంప్యూటర్స్ వారు నిర్వహిస్తున్న సాఫ్ట్ లైన్ టాలెంట్ టెస్ట్ 2023 డిసెంబర్ 10న ఇక స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ లో నిర్వహించనున్నారు. ఇట్టి పరీక్షకు 8వ, 9 వ ,10వ తరగతులకు మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆంగ్లము మరియు తెలుగులో పరీక్షను నిర్వహించనున్నారని సాఫ్ట్ లైన్ డైరెక్టర్ ఆంజనేయులు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పోస్టర్ రీలీజ్ చేశారు.