హాలో మాదిగ విద్యార్థి చలో షాద్ నగర్

53చూసినవారు
హాలో మాదిగ విద్యార్థి చలో షాద్ నగర్
ఎస్సీ రిజర్వేషన్ ల వర్గీకరణ చట్టబద్ధ సాధన కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలపై ఉద్యమాలు, పోరాటాలు చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ లో ఉన్న 59 కులాలకు ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నాఎస్సీ వర్గీకరణ అంశం గురించి ముఖ్య మంత్రి జాప్యం చేయడం సిగ్గుచేటుగా భావిస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్