జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

551చూసినవారు
వికారాబాద్: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక, రైతు సంఘాల కార్యాలయాల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ నియోజకవర్గంలో పలు పాఠశాలలో విద్యార్థుల ప్రదర్శనలు, సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్