కాళేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

56చూసినవారు
భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తిక చివరి సోమవారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు కాలేశ్వరం చేరుకొని త్రివేణి సంగమములో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, దీపాలు వదిలారు. ఉసిరి చెట్ల వద్ద భక్తులు లక్ష ముగ్గులు, దీపాలు వెలిగించి అర్చకులకు దీప దానాలు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్