గ్రంధాలయాలను సందర్శించిన అదనపు కలెక్టర్

75చూసినవారు
గ్రంధాలయాలను సందర్శించిన అదనపు కలెక్టర్
జిల్లా గ్రంథాలయ సంస్థ జనగామ, శాఖా గ్రంథాలయం పాలకుర్తిని జనగాం జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) పింకేష్ కుమార్ సందర్శించారు. గురువారం ఈ సందర్భంగా ఆయా భవనాల మరమత్తులు, అక్కడ ఉన్న ఇతర సమస్యలను పాఠకులను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఈ, ఏఈలతో పాటు సంస్థ కార్యదర్శి యం. సుధీర్, లైబ్రేరియన్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you