Dec 27, 2024, 07:12 IST/జనగాం
జనగాం
చేర్యాల: భాదిత కుటుంబానికి ఆర్థిక సహాయం
Dec 27, 2024, 07:12 IST
చేర్యాల మండలం చిట్యాల గ్రామానికి చెందిన కొడారి రాజమ్మ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. కాగా రాజమ్మ భర్త మల్లయ్య కూడా పది సంవత్సరాల క్రితం మరణించారు. తల్లి తండ్రులు ఇద్దరు మరణించడంతో అనాధలుగా మారిన ఆ ముగ్గురు పిల్లలకు అండగా నిలిచి 5000/- వేల ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్ము రవి శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బందిగ రాకేష్ కృష్ణన్, తదితరులు పాల్గొన్నారు.