బార్ నుంచి సుప్రీంకోర్టుకు ఎదిగిన తొలి మహిళ న్యాయవాది

72చూసినవారు
బార్ నుంచి సుప్రీంకోర్టుకు ఎదిగిన తొలి మహిళ న్యాయవాది
ప్రముఖ న్యాయవాది దివంగత ఓం ప్రకాష్ మల్హోత్రా కుమార్తె ‘ఇందు మల్హోత్రా’. ఇందు మల్హోత్రా 14 మార్చి 1956న జన్మించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా చేరారు. 1988లో ఆమె సుప్రీంకోర్టులో అడ్వకేట్-ఆన్-రికార్డ్‌గా అర్హత సాధించింది. దీంతో బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు ఎదిగిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. 2018లో ఆమె సుప్రీంకోర్టులో కొత్త న్యాయవాదిగా బాధ్యతలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్