చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు (వీడియో)

56చూసినవారు
ఢిల్లీలోని పర్యటన్ విహార్లో షాకింగ్ ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై ఆడుకుంటున్న పిల్లలపైకి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో చిన్నారులకు గాయాలయ్యాయి. పార్కింగ్, ఇళ్ల మధ్యలో వెళ్లేటప్పుడు డ్రైవర్లు గమనించుకొని వెళ్లాలని పలువురు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు ఆడుకునే ఏరియాల్లో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుతున్నారు. అలాగే చిన్నారుల తల్లిదండ్రులు కూడా పిల్లలు బయట ఆడుకుంటున్నప్పుడు ఓ కన్నేసి ఉంచాలని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్