బాధిత కుటుంబాలకు పరామర్శ
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను సోమవారం నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాన్ల ఝాన్సీ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.