డోర్నకల్: ఉరేసుకుని వ్యక్తి ఆత్మ హత్య

55చూసినవారు
డోర్నకల్: ఉరేసుకుని వ్యక్తి ఆత్మ హత్య
ఉరేసుకొని వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన డోర్నకల్ మండలం తోడేళ్ళగూడెం గ్రామంలో జరిగింది. గురువారం ఎస్సై వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సీఎచ్ ప్రసాద్ (38) రైస్ మిల్లులో టాటా ఏసీ డ్రైవర్ గా పని చేస్తున్నాడని ప్రసాద్ మద్యానికి బానిసై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్