మహబూబాబాద్ జిల్లా లో సోమవారం కేటీఆర్ రాక సందర్భంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆదివారం అర్థరాత్రి బిఆర్ ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సిగుర్తు తెలియని వ్యక్తులు చింపి వేెశారు. ఎవరు చించారు అనిపోలీసులు ఆరా తీస్తున్నారు. మహ ధర్నా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.