మహబూబాబాద్: విద్యార్థులకు నీటి కొరత లేకుండా చూడాలి: మంత్రి

61చూసినవారు
మహబూబాబాద్: విద్యార్థులకు నీటి కొరత లేకుండా చూడాలి: మంత్రి
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగళ్లపల్లి లోని ఏకలవ్య గురుకుల పాఠశాల ను శుక్రవారం మంత్రి సీతక్క సందర్శించారు. విద్యార్థులు హాస్టల్ లో నీటి సమస్య ఉందంటూ మంత్రి దృష్టికి తీసుకురావడంతో, నీటి సౌకర్యం కోసం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు. ప్రత్యామ్నాయంగా సమీపంలోని బోర్లు కిరాయి తీసుకొని పైప్ లైన్ ద్వారా నీళ్లు అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్