VIDEO: ఆయుధాలతో ఇంట్లోకి చొరబడి పిల్లల్ని కిడ్నాప్ చేశారు

68చూసినవారు
కర్ణాటక బెలగావి జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఇద్దరు పిల్లల కిడ్నాప్ కలకలం రేపింది. ఓ ఇంటి వద్దకు కారులో వచ్చిన ఇద్దరు కిడ్నాపర్లు ఆయుధాలలో లోపలికి వెళ్లారు. కొద్ది సేపట్లోనే ఇంట్లో నుంచి చిన్నారులను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.