ఉక్రెయిన్, పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనక
రంగా ఉన్నాయని ప్రధాని
మోదీ పునరుద్ఘాటించారు. భారత్-జర్మనీ 7వ ‘ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్’ చర్చల్లో భాగంగా భారత్ పర్యటనకు వచ్చిన జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో ఢిల్లీలో పీఎం మ
ోదీ భేటీ అయ్యారు. వీలైనంత త్వరగా ఉక్రెయిన్, పశ్చిమాసియాలో పరిస్థితులకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. అయా ప్రాంతాల్లో శాంతిస్థాపన దిశగా కృషి చేసేందుకు భ
ారత్ సిద్ధంగా ఉందన్నారు.