జనగామ జిల్లా పాలకుర్తి లో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం లో సోమవారం డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాగచర్లలో 15 రోజుల క్రితం టిఆర్ఎస్ పార్టీ ఒక లంగా పని చేసి దానిని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు మానుకోటలో ధర్నా చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసి, ఆర్థికంగా కొల్లగొట్టారు.