ప్రశాంతంగా ముగిసిన బతుకమ్మ వేడుకలు

63చూసినవారు
ప్రశాంతంగా ముగిసిన బతుకమ్మ వేడుకలు
వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో బతుకమ్మ వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. మహిళలు తమ తల్లి అత్తగారి ఇంటి వద్ద బతుకమ్మను తీరోక్క పూలతో బతుకమ్మను పేర్చి తమ బ్రతుకులు చల్లగా చూడు తల్లి అని వేడుకొని గంగమ్మ బడిలో బతుకమ్మ వదిలారు. మహిళలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగు భద్రతను ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you