BREAKING: ఘోర ప్రమాదం.. 10 మంది చిన్నారులు సజీవదహనం?
ఉత్తర్ప్రదేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఝాన్సీ మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సీవ్ కేర్ యూనిట్(చిన్నారుల వార్డు)లో హఠాత్తుగా మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది శిశువులు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అగ్నిమాపక యంత్రాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.