రేవంత్ రెడ్డి, కడియం శ్రీహరిల పై స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డికి సహచర మంత్రుల సహకారం లేదని, ప్రజాపాలన అని ముందుకు వచ్చి రేవంత్ రెడ్డి. ప్రజా ద్రోహిగా ముద్ర వేసుకున్నాడన్నారు. అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి మోసం చేయాలని చూస్తుండని ఆగ్రహం వ్యక్తంచేశారు. 15 సంవత్సరాల క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన అభివృద్ధి శూన్యం అన్నారు.