కపిలతీర్థం జలపాత అందాలు.. అద్భుతమైన వీడియో

74చూసినవారు
తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల వరదతో స్వర్ణముఖి నదిలో నీటిమట్టం పెరుగుతోంది. తిరుమల కనుమ రహదారుల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కపిలతీర్థం జలపాతం కనువిందు చేస్తోంది. భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని జలపాత అందాలను వీక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్