వరంగల్ అర్బన్ జిల్లా భీమారం కు చెందిన మోతె రాజ్ కుమార్ ప్రిన్సిపాల్ (బీసీ గురుకుల బాలుర పాఠశాల ) కు తెలుగు కవిత వైభవం హైదరాబాద్ వారు నిర్వహించిన ఆన్లైన్ వాట్సాప్ కవిత పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మేక రవీంద్ర అధ్యక్షత వహించగా వారు శుక్రవారం బిరుదులను ప్రదానం చేసారు. మోతె. రాజ్ కుమార్ కి వాట్సాప్ ద్వారా బిరుదును ప్రధానం చేసారు. ఈ సందర్బంగా బంధుమిత్రులు, పాఠశాల సిబ్బంది ఆనందాన్ని వ్యక్తం చేశారు.