హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ గుడిసె వాసుల సంఘం అధ్యక్షుడు కారు ఉపేందర్, ఉపాధ్యక్షులు మంద మల్లేశం, రామంచ సారంగపాణి ఆధ్వర్యంలో బుధవారం పెద్దమ్మ గడ్డకు చెందిన గుడిసే వాసులు పదిమంది
కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.