Oct 27, 2024, 09:10 IST/
దీపావళి పండుగ వెనుక ఉన్న కథ ఇదే
Oct 27, 2024, 09:10 IST
అయోధ్య మహరాజు దశరథుడి కోరిక మేరకు శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం వెళ్తాడు. శ్రీరాముడు, సీత వనవాస కాలంలో ఉన్నప్పుడు రావణుడు.. సీతను అపహరిస్తాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు, రావణుడిని సంహరిస్తాడు. అనంతరం శ్రీరాముడు వనవాసం పూర్తి చేసుకుని.. శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు చేరుకున్న రోజు అమావాస్య కావడంతో రాజ్యంలోని ప్రజలంతా దీపాలు పట్టుకొని వారికీ స్వాగతం పలికారు. నాటి నుంచి దీపావళి పండుగ జరుపుకుంటున్నారని రామాయణం చెబుతోంది.