నవంబర్ నెలకు సంబంధించి బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే

1089చూసినవారు
నవంబర్ నెలకు సంబంధించి బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే
బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లో నవంబర్ నెలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితాను విడుదల చేసింది.
👉నవంబర్ 1 శుక్రవారం దీపావళి .
👉నవంబర్ 2 శనివారం దీపావళి (కొన్ని ప్రాంతాల్లో).
👉నవంబర్ 3 ఆదివారం భాయ్ దూజ్.
👉నవంబర్ 9 రెండవ శనివారం.
👉నవంబర్ 10 ఆదివారం.
👉నవంబర్ 15 శుక్రవారం గురునానక్ జయంతి.
👉నవంబర్ 17 ఆదివారం.
👉నవంబర్ 23 నాల్గవ శనివారం.
👉నవంబర్ 24 ఆదివారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్