అత్యంత విషపూరితమైన పురుగుల మందులపై అవగాహన

64చూసినవారు
వర్ధన్నపేట మండలం రామదంతాండ గ్రామంలో డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ హెచ్ ఎం ప్రాజెక్టులో భాగంగా ప్రజావల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రైతులతో కలిసి హెచ్ పి పై ర్యాలీ నిర్వహించడం జరిగింది. అత్యంత విషపూరితమైన పురుగుల మందులు మనుషుల ఆరోగ్యానికి, పర్యావరణానికి అత్యంత హాని కలిగిస్తాయని, మనుషులలో దీర్ఘకాలంలో క్యాన్సర్ జన్యుల పైన, హార్మోన్స్ పైన ప్రభావం చూపిస్తాయి అని అన్నారు.

సంబంధిత పోస్ట్