ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన డిప్యూటీ డియంహెచ్ఓ

286చూసినవారు
ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన డిప్యూటీ డియంహెచ్ఓ
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులను గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన డిప్యూటీ డియంహెచ్ఓ డాక్టర్ గోపాల్ రావు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :