తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్

63చూసినవారు
తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్
తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదైంది. గురువారం 15,752 మెగావాట్ల విద్యుత్ గరిష్ట డిమాండ్ నమోదైంది. గత ఏడాది మార్చి 8న అత్యధికంగా 15,623 మెగావాట్ల డిమాండ్‌ నమోదు కాగా.. ఇవాళ గత రికార్డును చెరిపేస్తూ.. 15,752 మెగావాట్ల విద్యుత్ గరిష్ట డిమాండ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో 17వేల మెగావాట్ల డిమాండ్‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ వెల్లడించింది.

సంబంధిత పోస్ట్