వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో మంత్రి శ్రీనివాసరెడ్డి, ఎంపీ కడియం కావ్య, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టెస్కాబ్ చైర్మెన్ మార్నేని రవీంద ర్రావు, కలెక్టర్ సత్యశారద, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి గురువారం అమృత్ 2. 0 పథకం పనులు, సీఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రిలో భవన నిర్మాణం ప్రారంభించారు. పలు రోడ్ల పనులకు శుంకుస్థాపన చేశారు.