‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఓవర్సీస్‌లో ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

54చూసినవారు
‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఓవర్సీస్‌లో ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?
హీరో వెంకటేశ్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఓవర్సీస్‌లో తొలిరోజు ఈ చిత్రం 5 లక్షల డాలర్లు రాబట్టినట్లు టీమ్ వెల్లడించింది. వెంకటేశ్ కెరీర్లోనే ఈ స్థాయి వసూళ్లు రావడం ఇదే తొలిసారి అని ప్రకటించింది. దీంతో త్వరలోనే ఈ చిత్రం వన్ మిలియన్ క్లబ్‌లో చేరడం ఖాయమని అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you