పొంగులేటి 'బాంబు' వ్యాఖ్యలపై కేటీఆర్ ఏమన్నారంటే?

57చూసినవారు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాంబు పేలుడు వ్యాఖ్యలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 'ఆయన (పొంగులేటి) శాఖ ఏందో నాకు తెలియదు కానీ.. ఆయనకు బాంబుల శాఖ అని పెట్టండి. ఎందుకంటే ఈ బాంబు పేలుతుంది.. ఆ బాంబు పేలుతుంది అన్నాడు. కానీ ఏ బాంబు పేలి కాంగ్రెస్ లో నుండి ఎవరు వెళ్ళిపోతారో ఆయనకే తెలియదు. ఒకటి మాత్రం పక్కా. వాళ్ళను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదు' అని విమర్శించారు.
Job Suitcase

Jobs near you