శ్రీకృష్ణదేవరాయలకు ఏ ఫుడ్‌ ఇష్టం.. టిప్పు సుల్తాన్‌ దేన్ని ఇష్టంగా తినేవారు?

69చూసినవారు
శ్రీకృష్ణదేవరాయలకు ఏ ఫుడ్‌ ఇష్టం.. టిప్పు సుల్తాన్‌ దేన్ని ఇష్టంగా తినేవారు?
అఖండ భారత దేశాన్ని ఏలిన అక్బర్ చక్రవర్తికి 'కిచిడీ' అంటే చాలా ఇష్టమట. తాజ్ మహల్‌ను కట్టించిన షాజహాన్‌కి ‘షాహీ టుక్డా’ను ఇష్టపడేవారట. టిప్పు సుల్తాన్ 'మటన్ బిర్యానీ'ని అత్యంత ఇష్టంతో తినేవారట. ఝాన్సీ లక్ష్మీబాయి 'పురన్ పోలి' బాగా తినేవారట. చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు ‘కుళి పనియారం’గా పిలిచే తమిళ వంటకాన్ని ఇష్టంగా తినేవారట. విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు 'చింతపండు పులిహోర'ను అత్యంత ఇష్టంతో తినేవారట.

సంబంధిత పోస్ట్