ఏపీలో ప్రస్తుతం ఉన్న పద్ధతి ఏమిటి?

69చూసినవారు
ఏపీలో ప్రస్తుతం ఉన్న పద్ధతి ఏమిటి?
ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పద్ధతి ప్రాస్పెక్టివ్‌ టైటిల్‌ అంటారు. భూమి/భవన యాజమానుల హక్కులను ప్రభుత్వం గుర్తించడానికి 30 రకాల రికార్డులు వున్నాయి. గ్రామ స్థాయిలో 11 రిజిస్టర్లు వుంటాయి. పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్‌ డీడి, అడంగల్‌ వంటి వాటి ద్వారా భూ యజమాని ఎవరనేది గుర్తిస్తున్నారు. అయితే రెవిన్యూ అధికారులు, రాజకీయ నాయకులు, గ్రామ పెత్తందార్ల జోక్యంతో అనేక వివాదాలు వస్తున్నాయి. భూమి సాగులో ఒకరుంటే రికార్డుల్లో వేరొకరి పేరు దర్శనమిచ్చే సందర్భాలు కోకొల్లలు.

సంబంధిత పోస్ట్