తెలంగాణ నిరుద్యోగ జేఏసీ డిమాండ్లు ఇవే..

50చూసినవారు
తెలంగాణ నిరుద్యోగ జేఏసీ డిమాండ్లు ఇవే..
*గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి.
* గ్రూప్-2లో 2 వేలు, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలి.
* జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి.
* 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి.
* గురుకుల టీచర్ పోస్టులు బ్యాక్ లాగ్ పెట్టకూడదు
*నిరుద్యోగులకు రూ.4వేల భృతి, 7 నెలల బకాయిలు ఇవ్వాలి.
* ఈ డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగ JAC నేత మోతీలాల్ దీక్ష చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్