టాప్-3 అంతరిక్ష పరిశోధనా సంస్థల హెడ్ ఆఫీసులు ఎక్కడున్నాయంటే?

71చూసినవారు
టాప్-3 అంతరిక్ష పరిశోధనా సంస్థల హెడ్ ఆఫీసులు ఎక్కడున్నాయంటే?
* నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా). ఇది అమెరికాకు సంబంధించిన అంతరిక్ష పరిశోధనా కేంద్రం. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంది.
* చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. దీని ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్‌లో ఉంది.
* రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ. దీని ప్రధాన కార్యాలయం రష్యా రాజధాని మాస్కోలో ఉంది.
* ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. కర్ణాటక రాజధాని బెంగళూరులో కలదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you