కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి ఎక్కడిది: హరీశ్‌రావు

76చూసినవారు
బీఆర్ఎస్ పొత్తుతోనే మొదటి సారి రేవంత్ ఎమ్మెల్యే అయ్యారని, మరి నీకు బీఆర్ఎస్ పార్టీ మీద కృతజ్ఞత ఉన్నదా? లేదా అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సోనియా గాంధీ బలిదేవత, వెయ్యి మందిని చంపింది అన్న రేవంత్ రెడ్డికి అసలు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది’ అని హరీశ్‌రావు అన్నారు.

ట్యాగ్స్ :