ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2024 వేడుకలకు ఏ దేశం అతిథ్యమిచ్చింది?

68చూసినవారు
ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2024 వేడుకలకు ఏ దేశం అతిథ్యమిచ్చింది?
ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2024 వేడుకలకు సౌదీ అరేబియా అతిథ్యమిచ్చింది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్ఈపీ) 1973 నుంచి ఏటా జూన్ 5వ తేదీన పప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని 'భూమిని పునరుద్ధరించటం, ఎడారీకరణను నిరోధించటం, కరువును తట్టుకునే శక్తిని పెంపొందించటం' అనే థీమ్‌తో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్